వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 96 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. సోమవారం విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
టీడీపీ నేతలు నామినేషన్లను అడ్డుకున్నారని, పోలీసులు సహకరించారని ఆరోపించారు. 22 చోట్ల ఎన్నికలను తిరిగి నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

