Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్య సమస్యలతో ఎమ్మా నవరో విరామం

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 10:53 AM జాతీయంక్రీడలు
 ఆరోగ్య సమస్యలతో ఎమ్మా నవరో విరామం - Udayam
అమెరికా టెన్నిస్‌ స్టార్‌ ఎమ్మా నవరో 2026 సీజన్‌ మిగతా టోర్నీలకు దూరం కానుంది. మూడేళ్లుగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకునేందుకు మందులు, ఆహారంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. 2027 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో తిరిగి రావాలని భావిస్తోంది. గత ఏడాది తనకు RED-S, హషిమోటో హైపోథైరాయిడిజం ఉన్నట్లు నిర్ధారణ అయిందని నవరో వెల్లడించింది.

Comments

G
Loading comments...