Udayam Digital
Menu

ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో మోహన్‌లాల్

Sai Nath Nov 24, 2026 5:28 PM జాతీయంవినోదం
ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో మోహన్‌లాల్ - Udayam Digital
కోజికోడ్‌లోని కేసరి భవన్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ వారపత్రిక ‘కేసరి’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాతంగి మల్టీమీడియా రికార్డింగ్ స్టూడియోను మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రారంభించారు. దేశభక్తి, జాతీయ స్పృహ అనేవి నినాదాలు కావని, భవిష్యత్ తరాలకు అందించాల్సిన జీవన విలువలని ఆయన అన్నారు. సైనికుల త్యాగాలను గుర్తుచేసుకున్న ఆయన, తన రాబోయే చిత్రం ‘ఆపరేషన్ గంగా’ కూడా దేశభక్తి ఇతివృత్తంతోనే వస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...