Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందపురంలో కుంగిన రహదారి

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 9:18 AM విశాఖపట్నంGeneral
ఆనందపురంలో కుంగిన రహదారి - Udayam
ఆనందపురం మండలం మామిడిలోవ పంచాయతీ దిబ్బమీదిపాలెంకు వెళ్లే ప్రధాన రహదారి కొంతమేర దెబ్బతిని కుంగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుంగిన రహదారికి తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...