Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందంగా ఊరేగింపు చేసి వచ్చారు - ఇంతలోనే ..

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 9:31 PM గుంటూరుక్రీడలు
ఆనందంగా ఊరేగింపు చేసి వచ్చారు - ఇంతలోనే .. - Udayam
వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో కాలువలో దిగిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఆ కుటుంబాలలో విషాదం మిగిల్చింది. దుర్గి మండల పరిధిలోని ముటుకూరు గ్రామానికి చెందిన సతీష్, గౌతమ్, గోపీచంద్ వినాయక చవితి వేడుకల్లో పాల్గొనేందుకు పిడుగురాళ్లలోని పిన్ని ఇంటికి వచ్చారు. ఉత్సాహంగా స్నేహితులతో కలిసి నిమజ్జనం చేసిన అనంతరం స్నానం చేసేందుకు క్వారీలో దిగగా సతీష్, గౌతమ్ మునిగి చనిపోయారు.

Comments

G
Loading comments...