Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనంద్ కుమార్‌కు ఘనంగా పదవీ విరమణ సన్మానం

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 13, 2026 5:30 PM సంగారెడ్డిGeneral
ఆనంద్ కుమార్‌కు ఘనంగా పదవీ విరమణ సన్మానం - Udayam
షాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ కుమార్‌కు పదవీ విరమణ వీడ్కోలు. అధ్యక్షులు శేరికర్ రమేష్ మాట్లాడుతూ, ఆనంద్ కుమార్ సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో జీవన్ రావు, రవీందర్ రావు, పాండురంగారెడ్డి, బాబు శెట్టి, శివరావు, బసెట్టి, సూర్యకాంత్, గురుమూర్తి, విజేందర్ రెడ్డి, నర్సింలు, చంద్రయ్య స్వామి, లింగమేశ్వర్, హరికుమార్, సురేష్, బసవ ప్రభు, రాఘవేందర్ గౌడ్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు

Comments

G
Loading comments...