Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలసలో శక్తియాప్‌పై అవగాహన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 3:00 PM శ్రీకాకుళంGeneral
ఆమదాలవలసలో శక్తియాప్‌పై అవగాహన - Udayam
ఆమదాలవలస మున్సిపాలిటీ వాంబే కాలనీలో శక్తి టీమ్ ఇన్ఛార్జ్, హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని అమ్మాజీ ఆదివారం శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. శక్తి యాప్ డౌన్‌లోడ్, వినియోగం, ఎస్ఓఎస్ ఆప్షన్ అంశాలను వివరించారు. తెలియని వ్యక్తులపై అనుమానం వస్తే 112కు వెంటనే కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...