Udayam Digital
Menu

‘ఆకాశంలో ఓ తార’ సినిమాపై కేటీఆర్ ప్రశంసలు

Manjunath Nov 27, 2026 11:09 AM జాతీయంవినోదం
‘ఆకాశంలో ఓ తార’ సినిమాపై కేటీఆర్ ప్రశంసలు - Udayam Digital
‘ఆకాశంలో ఓ తార’ సినిమా అసాధ్యమైన కలను నిజం చేసుకునే స్ఫూర్తిదాయక కథ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. చాలా కాలం తర్వాత ఇంత అందమైన సినిమా చూశానన్నారు. దుల్కర్ సల్మాన్, శ్రుతిహాసన్ నటనను కొనియాడారు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న సాత్విక రవళ్లితో పాటు దర్శకుడు పవన్ సాదినేనిని అభినందించారు.

Comments

G
Loading comments...