వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో బుధవారం పత్తి కొనుగోళ్లు సజావుగా సాగాయి. సీసీఐ ధర క్వింటాల్‌కు రూ.8,667గా ఉండగా, ప్రైవేటు ధర రూ.9,120గా నమోదైంది.
మంగళవారంతో పోలిస్తే సీసీఐ ధరలో మార్పు లేదని, ప్రైవేటు పత్తి ధర క్వింటాల్‌కు రూ.20 పెరిగిందని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

