వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్‌లో మంగళవారం రాత్రి కారు బతుకమ్మ గద్దెలపైకి దూసుకెళ్లింది. బతుకమ్మ సంబరాల కోసం ఏర్పాటు చేసిన గద్దెలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది.
ఘటనపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

