వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక లోగోను రూపొందించారు. ఇందులో కుంటాల జలపాతం, జైనథ్, నాగోబా ఆలయాలు, రైతులు, గిరిజన నృత్యాలు, క్రీడాకారుల చిత్రాలను పొందుపరిచారు.
తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో జిల్లా పేరును చేర్చారు. కలెక్టర్ ఆలోచనల మేరకు క్రీడా ప్రాంగణంలోని కార్యాలయ గోడపై లోగోను చిత్రించారు. దీన్ని క్రీడాకారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Comments
Loading comments...

