Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Income Tax లో 119 ఉద్యోగాలు

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 12:54 PM జాతీయంGeneral
Income Tax లో 119 ఉద్యోగాలు - Udayam
కేంద్ర ఆదాయపు పన్ను శాఖ స్పోర్ట్స్‌ కోటాలో 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ట్యాక్స్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ అర్హత ఉన్న క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్‌ 10, 2026లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.

Comments

G
Loading comments...