Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9వ వార్డులో విద్యుత్ లైన్ల పనులు పూర్తి

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 13, 2026 5:25 PM వనపర్తిGeneral
9వ వార్డులో విద్యుత్ లైన్ల పనులు పూర్తి - Udayam
అమరచింత మున్నిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఈరోజు విద్యుత్ లైన్లుకు సంబంధించిన పనులు చేపట్టారు. రావి చెట్టు నుంచి కోమటి నాగరాజు ఇంటి సమీపం వరకు కేవీ లైన్లుకు కొత్త వైర్లను ఏర్వాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, 9వ వార్డు కౌన్సిలర్ విద్ద విష్ణు, కాలనీవాసులు, ఎలక్ట్రికల్ ఏఈ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...