Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన నేపాల్‌

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 11:52 AM జాతీయంక్రీడలు
6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన నేపాల్‌ - Udayam
అండర్‌-19 ఆసియా కప్‌లో నేపాల్‌పై భారత బౌలర్లు ఆరంభంలోనే ఆధిపత్యం ప్రదర్శించారు. కేవలం 6 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడగొట్టారు.ఇషాన్‌ సూద్‌ నిశ్చల్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం నిరాజ్‌ కుమార్‌ యాదవ్‌,దర్శ్‌ సోనార్‌ క్రీజులో ఉన్నారు. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ లక్ష్య రైచందాని తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ కుమారుడు ఆర్యవీర్‌ ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...