37 బంతుల్లో స్మృతి మంధాన సెంచరీ

కెవిన్ పీటర్సన్ నిర్వహించిన 'స్విచ్' షోలో స్మృతి మంధాన అదరగొట్టారు. 50 బంతుల్లో 100 పరుగులు చేయాలనే ఛాలెంజ్‌ను కేవలం 37 బంతుల్లోనే పూర్తి చేశారు.
ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో బిజీగా ఉన్న ఆమె, డిసెంబర్ 9 నుంచి దక్షిణాఫ్రికా పర్యటనలో పాల్గొననున్నారు. టెస్ట్ మ్యాచ్‌తో పర్యటన ప్రారంభం కానుంది.
Comments
Loading comments...
