వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి జిల్లాలో 35 కేసులకు సంబంధించిన 982.562 కిలోల గంజాయి, హషీష్ ఆయిల్‌ను డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం తెలిపారు.
నిర్వీర్యం చేసిన వాటిలో 977 కిలోల గంజాయి, 4.746 కిలోల హషీష్ ఆయిల్ ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ.4.91 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
Comments
Loading comments...

