వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలో బుధవారం 2వ రోజు పోచమ్మ దేవతకు బోనాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈసందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించిన బోనాలను తలపై మోసుకుని అమ్మవారికి సమర్పించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దీంతో పట్టణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.
Comments
Loading comments...

