Udayam Digital
Menu

26/11 సమయంలో షారుక్‌ అసౌకర్యం

Sai Nath Nov 27, 2026 12:24 PM జాతీయంవినోదం
26/11 సమయంలో షారుక్‌ అసౌకర్యం - Udayam Digital
26/11 ముంబయి ఉగ్రదాడుల సమయంలో ‘Rab Ne Bana Di Jodi’ సినిమా ప్రమోషన్లు చేయడం సరైనది కాదని షారుక్‌ ఖాన్ భావించారు. 2008 డిసెంబర్‌ 12న సినిమా విడుదలకు మూడు వారాల ముందు ప్రచారం ప్రారంభించాలని అనుకున్నా.. దాడుల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. కొన్ని రోజుల తర్వాత ప్రమోషన్లు ప్రారంభించినప్పటికీ తనకు అసౌకర్యంగా అనిపించిందని షారుక్‌ తెలిపారు.

Comments

G
Loading comments...