Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల్లో రహదారి మరమ్మతులు పూర్తి

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:15 PM నిజామాబాద్General
24 గంటల్లో రహదారి మరమ్మతులు పూర్తి - Udayam
ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చేపట్టిన మరమ్మతులు 24 గంటల్లో పూర్తయ్యాయని కాంట్రాక్టర్ బాల్‌రెడ్డి తెలిపారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు పనులు చేపట్టినట్లు వివరించారు. మిగిలిన పనులను కూడా పూర్తి చేసి శుక్రవారం మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలను ప్రారంభిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...