Udayam Digital
Menu

2036 ఒలింపిక్స్‌ కోసం భారత్‌ ప్రణాళిక!

Sai Nath Nov 27, 2026 11:17 AM జాతీయంక్రీడలు
 2036 ఒలింపిక్స్‌ కోసం భారత్‌ ప్రణాళిక! - Udayam Digital
2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం ప్రయత్నిస్తున్న భారత్‌.. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఫ్యూచర్‌ హోస్ట్‌ కమిషన్‌కు తన ప్రణాళికలను వివరించింది. అహ్మదాబాద్‌లో క్రీడల నిర్వహణకు సన్నద్ధత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డోపింగ్‌ నిరోధక చర్యలపై దాదాపు 30 నిమిషాల ప్రజంటేషన్‌ ఇచ్చింది. క్రీడా వేదికల నిర్మాణం, అథ్లెట్ల సౌకర్యాలు, స్టేడియాల నిర్వహణపై కమిషన్‌ ప్రశ్నలకు భారత బృందం సమాధానాలిచ్చింది.

Comments

G
Loading comments...