15 ఎకరాల్లో భోగి గ్రామం

దర్శకుడు సంపత్ నంది తన చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా ‘భోగి’ కథను రూపొందించినట్లు తెలిపారు. శర్వానంద్ 15 నిమిషాల కథ వినగానే అంగీకరించారని, పాత్ర కోసం రెండు నెలలపాటు ప్రత్యేకంగా లుక్ సిద్ధం చేసినట్లు చెప్పారు.
ఈ సినిమా కోసం 15 ఎకరాల్లో బొగ్గుల గుట్ట గ్రామం సెట్ నిర్మించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
