వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో 2023లో జరిగిన హత్యాయత్నం కేసులో నేరం రుజువు కావడంతో రౌడీషీటర్ విజయబాబుకు 10 ఏళ్లు, మరో నిందితుడు శివకుమార్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
పాత కక్షల నేపథ్యంలో బార్ వద్ద యువకుడిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటనపై పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష పడేలా చేశారు.
Comments
Loading comments...

