Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం: ఏప్రిల్ 30లోగా టేకోవర్.

Udayam Digital Staff Apr 24, 2026 5:50 AM హైదరాబాద్ 4 views15 days ago
హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం: ఏప్రిల్ 30లోగా టేకోవర్. - Udayam Digital
హైదరాబాద్ మెట్రో మొదటి దశను ఏప్రిల్ 30 నాటికి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. ఇందుకోసం ఐఆర్‌ఎఫ్‌సీ రూ. 13,615 కోట్ల రుణం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు జరిగిన ఒప్పందాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిర్వహణలో అంతరాయం కలగకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న ఎల్‌అండ్‌టీకి చెందిన 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...