Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రో ఇక ప్రభుత్వ గూటికి: భారీ ఒప్పందానికి ముహూర్తం!

Follow Udayam on Google
Udayam Staff Apr 29, 2026 11:51 AM హైదరాబాద్General
హైదరాబాద్ మెట్రో ఇక ప్రభుత్వ గూటికి: భారీ ఒప్పందానికి ముహూర్తం! - Udayam
హైదరాబాద్ మెట్రో తొలి దశను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎల్ అండ్ టీతో వాటా కొనుగోలు ఒప్పందం (SPA)పై అధికారులు సంతకాలు చేయనున్నారు. హెచ్ ఎం ఆర్ ఎల్ బోర్డు ఇప్పటికే ఈ కీలక స్వాధీన ప్రక్రియకు ఆమోదం తెలిపింది. రూ.13,615 కోట్ల రుణాన్ని తక్కువ వడ్డీతో రీషెడ్యూల్ చేస్తూ, ఈ మెట్రో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రభుత్వ రంగంలోకి మారనుంది.

Comments

G
Loading comments...