Back to feed




సమ్మె వీడండి.. చర్చలకు రండి: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం పిలుపు!
Udayam Digital Staff Apr 22, 2026 5:16 AM హైదరాబాద్ 7 views17 days ago

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సమ్మె వీడాలని, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి సహకరించాలని ఆయన కోరారు.
సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించామని, నాలుగు వారాల్లో నివేదిక వస్తుందని చెప్పారు. విలీనం, ఇతర పెండింగ్ అంశాలను సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
18 minutes ago
తెలంగాణ
హైదరాబాద్‌కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్‌ప్లాన్
43 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ