వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్‌స్టేషన్ల పక్కన ఖాళీ భూముల్లో పైలట్ ప్రాజెక్టుగా సౌరవిద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 18 ప్లాంట్ల నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని విద్యుత్ శాఖకు సూచించారు.
సరఫరా అంతరాయాలను అరికట్టేందుకు ఏఐ సాంకేతికతను వాడాలని స్పష్టం చేశారు. మహిళలకు సోలార్ స్టవ్‌లపై అవగాహన కల్పించాలని, భవిష్యత్ పారిశ్రామిక అవసరాల కోసం అదనపు సబ్‌స్టేషన్లు నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

