Back to feed




షూరిటీ సంతకం చేస్తే ఇదేనా ఫలితం?
Udayam Digital Staff Apr 29, 2026 4:48 PM సంగారెడ్డి 9 views10 days ago
సంగారెడ్డి జిల్లాలో షూరిటీగా సంతకం పెట్టిన రైతుకు బ్యాంక్ అధికారులు షాక్ ఇచ్చారు. తోటి రైతు రుణం చెల్లించకపోవడంతో, అతని ఖాతాలో జమైన రైతు భరోసా, పింఛన్ మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. Reserve Bank of India నిబంధనలకు విరుద్ధమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
11 minutes ago
తెలంగాణ
హైదరాబాద్‌కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్‌ప్లాన్
35 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ