Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ భాగ్యనగర పర్యటన ఖరారు

Follow Udayam on Google
Udayam Staff May 07, 2026 2:00 PM హైదరాబాద్General
మోదీ భాగ్యనగర పర్యటన ఖరారు - Udayam
ప్రధాని మోదీ ఈ నెల 10న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం బేగంపేట చేరుకుని, హెచ్‌ఐసీసీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం హైటెక్ సిటీలో ఒక ఆసుపత్రిని ప్రారంభిస్తారని షెడ్యూల్ ఖరారైంది. సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. పర్యటన ముగించుకుని రాత్రి నేరుగా జామ్‌నగర్‌కు బయలుదేరుతారు. మోదీ రాకతో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...