Back to feed




మైక్రో ఫైనాన్స్ స్కామ్: మంగ్లీపై గిరిజన జేఏసీ సంచలన ఆరోపణలు
Udayam Digital Staff Apr 25, 2026 10:36 AM హైదరాబాద్ 4 views14 days ago

వందల కోట్ల మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో సింగర్ మంగ్లీకి ప్రత్యక్ష సంబంధాలున్నాయని గిరిజన జేఏసీ ఆరోపించింది. ప్రధాన నిందితుడు మధు, మంగ్లీ సోదరుడితో కలిసి ఆమె ఈ మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రచారంలో పాల్గొన్నా, లేదని ఆమె అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
మధు కార్యాలయానికి మంగ్లీ తరచూ వచ్చి, బాధితుల నుంచి పెట్టుబడులు వసూలు చేశారని క్యాషియర్ రమేష్ వెల్లడించారు. దర్యాప్తు తాత్సారంపై జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
14 minutes ago
తెలంగాణ
హైదరాబాద్‌కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్‌ప్లాన్
39 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ