Back to feed




మే నెలాఖరుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు
Udayam Digital Staff May 02, 2026 11:07 AM హైదరాబాద్ 6 views7 days ago

అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మే నెలాఖరుకల్లా అర్హులైన పేదలకే అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కోసం రూ.400 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేయాలన్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని, కాంట్రాక్టర్లు విఫలమైతే లబ్ధిదారులే ఇళ్లు పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
11 minutes ago
తెలంగాణ
హైదరాబాద్‌కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్‌ప్లాన్
36 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ