Back to feed




మల్కాజ్గిరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్: 40 మంది పోకిరీల అరెస్ట్
Udayam Digital Staff May 06, 2026 9:06 AM హైదరాబాద్ 2 views3 days ago

బాధ్యతలు చేపట్టిన రోజే సీపీ సుమతి అర్థరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సామాన్య మహిళలా దిల్ సుఖ్ నగర్ బస్టాండ్‌లో నిలబడి, వేధింపులకు పాల్పడుతున్న 40 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పెట్రోలింగ్ పోలీసుల తీరుపై కూడా సీపీ సీరియస్ అయ్యారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
14 minutes ago
తెలంగాణ
హైదరాబాద్‌కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్‌ప్లాన్
39 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ