వార్తలకు తిరిగి వెళ్లండి

మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రోహిత్‌రెడ్డి ప్రతిరోజూ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, తన పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

