వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణసేన అజెండాలో భాగంగా పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం, విద్య అందిస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె విమర్శించారు.
యువతను, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. నిరుద్యోగుల కోసం బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని కవిత స్పష్టం చేశారు.
Comments
Loading comments...

