Back to feed




బ్రేకింగ్ న్యూస్Breaking
తెలంగాణ దోస్త్ (DOST) - 2026 నోటిఫికేషన్ విడుదల; ఏప్రిల్ 15 నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభం.
Udayam Digital Staff Apr 13, 2026 9:25 AM హైదరాబాద్ 7 views26 days ago

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం 'దోస్త్' (DOST) నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి విడుదల చేసిన ఈ షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 15 నుండి మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.
మొత్తం మూడు విడతల్లో ఈ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. మే 14న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగుతుందని, జూన్ 25 నాటికి మూడు విడతల ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

బ్రేకింగ్ న్యూస్
ఉప్పల్ మెట్రోకు బాంబు బెదిరింపు! హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు.
22 days ago
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: సెకండియర్లో 75.61 శాతం ఉత్తీర్ణత; మే 13 నుండి సప్లిమెంటరీ పరీక్షలు.
26 days ago
బ్రేకింగ్ న్యూస్
ప్రభుత్వ పాఠశాలల్లో పాల పంపిణీ.
about 1 month ago
బ్రేకింగ్ న్యూస్