Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణలో ప్రధాని మోదీ పవర్ షో: మే 10న 'జనాగ్రహ సభ

Udayam Digital Staff Apr 29, 2026 9:14 AM హైదరాబాద్ 13 views10 days ago
తెలంగాణలో ప్రధాని మోదీ పవర్ షో: మే 10న 'జనాగ్రహ సభ - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీ మే 10న తెలంగాణలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ బహిరంగ సభకు 'జనాగ్రహ సభ'గా నామకరణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ ఈ సభను నిర్వహిస్తోంది. సుమారు మూడు లక్షల మందితో జరగనున్న ఈ సభ ద్వారా తమ రాజకీయ బలాన్ని చాటాలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు.

Comments

G
Loading comments...