వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో రైతుల దుస్థితిపై, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మౌనాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
తమ ఎంపీలు పార్లమెంటులో ఉంటే సభను రణరంగం చేసేవారని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎప్పుడూ రాజీపడలేదని ఆయన పునరుద్ఘాటించారు.
Comments
Loading comments...

