Back to feed




గాలిలో ఎగిరొచ్చే సరుకులు.. హైదరాబాద్‌లో త్వరలో అల్ట్రా ఫాస్ట్ డ్రోన్ డెలివరీ!
Udayam Digital Staff Apr 22, 2026 6:51 AM హైదరాబాద్ 7 views17 days ago

హైదరాబాద్‌లో వచ్చే ఏడాది జూలై నుంచి డ్రోన్ డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్కై ఎయిర్ సంస్థ ఈ-కామర్స్ వస్తువులను కేవలం ఏడు నిమిషాల్లోనే చేరవేసే అల్ట్రా ఫాస్ట్ డెలివరీని ప్రారంభించనుంది. రోజుకు 3.75 లక్షల డెలివరీలు లక్ష్యంగా ఈ సంస్థ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోంది.
వర్చువల్ స్కై టన్నెల్, 5జీ నావిగేషన్ సాంకేతికతతో 10 కిలోల బరువును డ్రోన్లు సులభంగా మోయగలవు. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ, వేగవంతమైన డెలివరీ సేవలను నగరవాసులకు అందించడమే ఈ కొత్త ప్రాజెక్టు ప్రధాన ముఖ్య ఉద్దేశ్యం.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
18 minutes ago
తెలంగాణ
హైదరాబాద్‌కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్‌ప్లాన్
43 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ