వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పీఆర్సీ, డీఏ మరియు హెల్త్ కార్డుల అంశాలను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెండింగ్ బిల్లుల కోసం వెయ్యి కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని భట్టి పునరుద్ఘాటించారు.
Comments
Loading comments...

