వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్లలో విశాఖను ఐటీ హబ్‌గా మారుస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గూగుల్ ఏఐ శక్తి కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ కంటే మెరుగైన వాతావరణాన్ని విశాఖలో కల్పిస్తామని స్పష్టం చేశారు.
పరిశ్రమలను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు పూర్తి ప్రభుత్వ మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

