వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను మే 18న టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల వంటి సేవల కోసం మే 20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీటిని లక్కీ డిప్ ద్వారా కేటాయిస్తారు.
మే 21 నుండి కల్యాణోత్సవం, అంగప్రదక్షిణం, రూ.300 టికెట్లు విడుదలవుతాయి. భక్తులు అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

