వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్కిం రాష్ట్ర అవతరణ అర్ధ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గ్యాంగ్‌టక్ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్, ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికారు.
సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన ప్రధాని, హెలిప్యాడ్ నుండి లోక్‌భవన్ వరకు నిర్వహించిన భారీ రోడ్‌షోలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

