Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలంలో సీఎం చంద్రబాబు దర్శనం

Follow Udayam on Google
Udayam Staff Apr 28, 2026 3:06 PM అమరావతిGeneral
సింహాచలంలో సీఎం చంద్రబాబు దర్శనం - Udayam
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోం మంత్రి అనిత పాల్గొన్నారు. సీఎంకు ఆలయ వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.

Comments

G
Loading comments...