వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్‌కు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో రాబోతున్న ఈ ప్రాజెక్టుతో విశాఖ అంతర్జాతీయ ఐటీ హబ్‌గా మారనుంది.
2028 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా 1.88 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఈ సెంటర్లతో రాష్ట్ర ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.
Comments
Loading comments...

