వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశం రూ. 2,00,964 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర వేసింది. తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ కేంద్రం, విశాఖలో రిలయన్స్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు కానున్నాయి.
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 38,722 మందికి కొత్తగా ఉపాధి లభించనుంది. అదానీ, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఏపీ పారిశ్రామికంగా సరికొత్త పుంతలు తొక్కబోతోంది.
Comments
Loading comments...

