వార్తలకు తిరిగి వెళ్లండి

జైలు నుంచి విడుదలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని, తాము నిర్దోషులమని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సత్యాగ్రహం తప్పదని కేజ్రీవాల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజల్లోకి వెళ్తామని మోదీ ప్రభుత్వానికి ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...

