Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతతో ఫుట్‌బాల్‌ ఆడిన ప్రధాని మోదీ

Follow Udayam on Google
Udayam Staff Apr 28, 2026 11:48 AM జాతీయంGeneral
యువతతో ఫుట్‌బాల్‌ ఆడిన ప్రధాని మోదీ - Udayam
సిక్కిం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి యువ క్రీడాకారులతో కలిసి ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాష్ట్ర అవతరణ 50 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఆయన రూ. 4,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. అంతకుముందు గ్యాంగ్‌టక్‌లో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...