వార్తలకు తిరిగి వెళ్లండి

పుదుచ్చేరిలోని యానాం నియోజకవర్గంలో ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి గొల్లపల్లి అశోక్‌పై 4,568 ఓట్ల మెజారిటీతో గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు.
ఈ ఎన్నికల్లో మల్లాడికి 19,863 ఓట్లు రాగా, అశోక్‌కు 15,295 ఓట్లు దక్కాయి. యానాం ఓటర్లు మరోసారి మల్లాడి నాయకత్వానికే జై కొట్టారు.
Comments
Loading comments...

