వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పుచ్చకాయ తిని మరణించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో పండ్ల మార్కెట్‌లో పుచ్చకాయల డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది.
దీని ప్రభావంతో మార్కెట్‌లో పుచ్చకాయ ధర కిలో రూ.7కు పడిపోయింది. ఈ విషాదకర పరిణామం వల్ల వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.
Comments
Loading comments...

