వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయిలో పుచ్చకాయ, బిర్యానీ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఆహార పరీక్షల్లో ఎలాంటి కల్తీ లేదని తేలడంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మృతుల శరీర అవయవాలు ఆకుపచ్చగా మారడం, తండ్రి శరీరంలో 'మార్ఫిన్' ఆనవాళ్లు లభించడం విషప్రయోగంపై అనుమానాలను పెంచుతోంది. సాధారణ ఫుడ్ పాయిజనింగ్ కాదని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

