Back to feed




మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న టీఎంసీకి శిక్ష విధించాలి: ప్రధాని మోదీ
Udayam Digital Staff Apr 23, 2026 9:18 AM అల్ ఇండియా 1 views16 days ago

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ టీఎంసీపై తీవ్రంగా మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు టీఎంసీని ప్రజలు శిక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. బెంగాల్లో కొనసాగుతున్న టీఎంసీ ‘జంగిల్ రాజ్’కు చరమగీతం పాడాలని, వారి అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
మమత పాలనలో ఫ్యాక్టరీలు మూతపడటం, సరిహద్దు చొరబాట్లను ప్రోత్సహించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ అవినీతిని కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
37 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ